తిరుమల నడక మార్గంలో నాగుపాము భక్తులను పరుగులు పెట్టించింది. అలిపిరి మార్గంలో అటవీ ప్రాంతం నుంచి 600 మెట్ల వద్ద పాము ప్రవేశించింది.
మెట్లపైకి వచ్చిన పామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది.. పాములను పటే వ్యక్తిని పిలిపించారు. ఏడడుగుల పామును పట్టుకుని దట్టమైన అడవిలో వదిలిపెట్టారు.
ఇదీ చదవండి: 'ఎన్నికల కోడ్ ముగియగానే పీఆర్సీ, వయోపరిమితి పెంపు'