ఇదీ చదవండి : స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
విశాఖ భూ కుంభకోణం: సిట్ గడువు 3 నెలలు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విశాఖ భూకుంభకోణం కేసులో సిట్ గడువు మరో 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ భూకుంభకోణంపై గతంలో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. మొదటి 3 నెలలు ముగియడంతో మరో 3 నెలలు గడువు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. భూకుంభకోణంపై సిట్ ఇప్పటికే మధ్యంతర నివేదిక సమర్పించింది.
SIT TIME PERIOD EXTENDED FOR 3 MONTHS