రాష్ట్రంలో రూ.210 కోట్లతో కొత్త క్వార్టర్ల నిర్మాణానికి సింగరేణి బోర్డు అనుమతి తెలిపింది. సీఎం కేసీఆర్ హామీ మేరకు కొత్త క్వార్టర్ల నిర్మాణానికి సింగరేణి బోర్డు ఆమోదించింది.
సింగరేణిలో ప్రత్యేక పర్యావరణ శాఖ ఏర్పాటుకు బోర్డు అంగీకరించింది. సింగరేణి విద్యా సంస్థకు రూ.45 కోట్లు కేటాయించినట్లు సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు.
ఇదీ చూడండి : గవర్నర్తో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం