బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా సిద్ధార్థ పూలేను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి సిద్ధార్థ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని భాజపా, కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మాయావతి పిలుపు మేరకు తెలంగాణలో బడుగు బలహీన వర్గాల రాజ్యమే ధ్యేయంగా జిల్లాలు తిరుగుతూ... తెరాసకు దీటుగా బీఎస్పీని బలోపేతం చేస్తామన్నారు.
ఇదీ చదవండిః శాసనసభలో పద్దులపై చర్చ...