హైదరాబాద్ రవీంద్ర భారతిలో సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ 61వ వార్షిక ఆర్ట్ ఫెస్టివల్ -2019 ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్ణాటక సంగీత విద్వాంసురాలు డాక్టర్.ఎస్. సౌమ్యను జోషి సన్మానించారు. 61 ఏళ్లుగా సికా కళలను, కళాకారులను ప్రోత్సహించడంపై జోషి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సౌమ్య ఆలపించిన కర్ణాటక సంగీతం ఆహూతులను అలరించింది.
ఇదీ చూడండి: 'నవంబర్ 9న బీసీ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనం'