ETV Bharat / state

మహిళల కోసమే...'వీ అండ్‌ షీ' - INTERVIEW

ఆమె బాల్యం నుంచి పక్కవారికి ఉన్నంతలో సాయం చేసే మనస్సు. లక్షల రూపాయల కొలువును వదిలి సమాజ సేవకు కదిలింది. పాతికేళ్ల ప్రాయంలోనే... వీ అండ్‌ షీ పేరుతో ఎన్జీఓని స్థాపించి... ఒంటరి మహిళలకు అండగా నిలిచింది.

మహిళల కోసమే...'వీ అండ్‌ షీ'
author img

By

Published : Mar 8, 2019, 4:00 PM IST

మహిళల కోసమే...'వీ అండ్‌ షీ'
స్వాతంత్య్ర పోరాట యోధుల కుటుంబం... దేశభక్తి గురించి తాతలు చెప్పిన కథలు వింటూ పెరిగిన బాల్యం... ఇవీ హైదరాబాద్‌కు చెందిన శ్రావ్యా రెడ్డి నేపథ్యం. బాల్యం నుంచి ఉన్నంతలో పక్కవారికి సాయం చేయాలని నేర్చుకున్న శ్రావ్య.. బీటెక్‌ పూర్తవగానే.. గూగుల్​లో వచ్చిన లక్షల రూపాయల కొలువును వదిలి సమాజ సేవకు కదిలింది. సమాజం నుంచి సమస్యలను ఎదుర్కొంటున్న ఒంటరి మహిళల కోసం వీ అండ్‌ షీ పేరుతో పాతికేళ్ల ప్రాయంలోనే ఒక ఎన్జీఓని స్థాపించింది. 31 రోజుల్లో తెలంగాణలో 31 జిల్లాలు పర్యటించి మహిళా సమస్యలపై అధ్యయనం చేయటమే కాదు.. త్వరలో నివేదికను ప్రభుత్వం ముందుకు తీసుకురానున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా అతివల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న శ్రావ్యారెడ్డితో ఈటీవీభారత్‌ ముఖాముఖి.

ఇవీ చూడండి: మట్టిలో మాణిక్యం

Intro:hyd_tg_22_08_child_siraf_chettachedaram_ab_C10
యాంకర్:

Body:చిన్నారులకు నాంపల్లి లో గోలీలు ఘటన మరువకముందే హైదరాబాదు శివారు పటాన్చెరు ప్రభుత్వాసుపత్రిలో మరో ఘటన చోటు చేసుకుంది రామచంద్ర పురానికి చెందిన 7 నెలల చిన్నారి హర్షవర్ధనిని మోషన్స్ అవుతున్నాయని ఈ నెల 7వ తేదీన పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు వైద్యులు పరీక్షించి జింక్ సల్ఫేసిరఫ్ రాసిచ్చారు ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న మందులు పంపిణీ కేంద్రానికి పెళ్లి ఈ సిరఫ్ను చిన్నారి తల్లిదండ్రులు తీసుకుని ఇంటికి వెళ్లారు తీరా చిన్నారికి ముందు వేద్దామని చూసేసరికి లోపల చెత్తాచెదారం ఉండటంతో సిరప్ వేయకుండా ఆపేశారు దీంతో ఆసుపత్రి ఆర్.ఎం. కిష్టయ్య కు కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే దీన్ని పరిశీలించామని గడువు ముగిసిన మందులు కాదని అయితే అందులో చెత్తాచెదారం వచ్చిన మాట వాస్తవమేనని అలాంటివి ఇంకా 26 బాటిల్ ఉన్నాయని వాటిని తీసి పక్కన పెట్టామని అలాగే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని ఆర్ఎం.కిష్టయ్య తెలిపారు రు

Conclusion:బైట్ లక్ష్మణ్ చిన్నారి తండ్రి
బైట్ కిష్టయ్య ఆసుపత్రి ఆహారం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.