ETV Bharat / state

'పార్లమెంట్ పరిధి మెుత్తానికి సేవ కార్యక్రమాలు విస్తరించాలి' - AMBERPET

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్ పేటలో పర్యటించారు. స్వచ్ఛంద సంస్థ భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.

కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించాలని స్వచ్ఛంద సంస్థకు కిషన్ రెడ్డి విజ్ఞప్తి
author img

By

Published : Jul 6, 2019, 5:25 PM IST

అంబర్​పేటలోని లకోటియా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు.
గత కొన్నేళ్లుగా భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ నిర్వహిస్తున్నారని కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఫౌండేషన్ ప్రతినిధులకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా వారి సేవలు ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. సికింద్రాబాద్​ పార్లమెంట్​ పరిధిలోని ఏడు నియోజక వర్గాల పరిధిలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని భరతమాత ఫౌండేషన్​కు విజ్ఞప్తి చేశారు. లకోటియా పాఠశాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి
ఇవీ చూడండి : హైదరాబాద్​కు చేరుకున్న అమిత్​షా...

Intro:అంబర్పేటలోని పటేల్ నగర్ లకోటియా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇ జి కిషన్ రెడ్డి ఇ హాజరై విద్యార్థులకు నోటు పుస్తకాల అందజేశారు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో లో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ జరుగుతుంది ఈ ఫౌండేషన్ వారికి కి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ని తెలిపారు రు ముందు ముందు కూడా వారి సేవలు ఇలాగే కొనసాగించాలని ఇప్పటివరకు వారి సేవా గుణాన్ని అంబర్పేట ప్రభుత్వ పాఠశాలలకు కొనసాగించారు ఇక మీదట సికింద్రాబాద్ లోని ఏడు నియోజక వర్గాల పరిధిలో పంపిణీ కార్యక్రమం భారతమాత ఫౌండేషన్ వారు అందజేయాలని అని విజ్ఞప్తి చేశారు...
అలాగే అంబర్పేట పటేల్ నగర్ లోని లకోటియా ప్రభుత్వ పాఠశాలకు నా తరఫున అన్ని విధాలుగా సహాయసహకారాలు అందజేస్తానని ఉన్న పాఠశాల అనుకోని ఉన్న పోలీస్ శాఖ వారి ప్రభుత్వ స్థలాన్ని మరి కొంత స్థలాన్ని ఇవ్వవలసిందిగా వారిని విజ్ఞప్తి చేసి అదనపు గదుల నిర్మాణానికి విద్యార్థుల యొక్క డైనింగ్ హాల్ని విస్తరించడానికి కృషి చేస్తానని తెలియచేశారు...
byte :kishan reddy ( కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి)

Body:vijender amberpet

Conclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.