ETV Bharat / state

శిఖాచౌదరికి సమన్లు

author img

By

Published : Feb 12, 2019, 2:03 PM IST

వ్యాపార వేత్త జయరాం హత్య కేసులో శిఖా చౌదరిని జూబ్లీహిల్స్ పోలీసులు నేడు  విచారించనున్నారు.

శిఖాచౌదరికి సమన్లు

శిఖాచౌదరికి సమన్లు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన జయరాం హత్యకేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో కీలకంగా ఉన్న మృతుని మేనకోడలు శిఖాచౌదరిని... నేడు విచారణకు హాజరుకావాలని జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హత్యకేసులో శిఖాచౌదరిపై ఆరోపణలు రాగా.. విచారణ అనంతరం.. ఏపీ పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు. తరువాత జయరాం భార్య విజ్ఞప్తి మేరకు.. కేసును తెలంగాణ పోలీసులకు బదిలీ చేశారు.
undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.