తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలిలో తెరాస అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
డివిజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని... తాను చేసిన అభివృద్ధే తనను రెండోసారి కార్పొరేటర్‌గా గెలిపిస్తుందని ఆయన అన్నారు.
ఇవీ చూడండి: రూ.25 వేలిస్తే మేమే చప్పట్లు కొడతాం: కేటీఆర్