ETV Bharat / state

హెచ్‌సీయూ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి విజయం - SFI alliance grand victory in HCU students elections

హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి విజయం సాధించింది. హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా అభిషేక్ నందన్ ఎన్నికయ్యారు.

ఎస్‌ఎఫ్‌ఐ కూటమి విజయం
author img

By

Published : Sep 27, 2019, 9:09 PM IST

Updated : Sep 27, 2019, 11:16 PM IST

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి అభిషేక్ నందన్ ఎన్నికయ్యారు. ఏబీవీపీ కూటమిపై 1164 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ఎం.శ్రీచరణ్, ప్రధాన కార్యదర్శిగా గోపిస్వామి, సంయుక్త కార్యదర్శిగా రాథోడ్ ప్రదీప్, క్రీడా కార్యదర్శిగా సోహైల్ అహ్మద్, సాంస్కృతిక కార్యదర్శిగా ప్రియాంక గెలుపొందారు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్​యూ, డీఎస్​యూ, టీఎస్ఎఫ్ కూటమిగా పోటీ చేయగా... ఏబీవీపీ, ఓబీసీఎఫ్, ఎస్ఎల్​వీడీ మరో కూటమిగా బరిలో నిలిచాయి.

హెచ్‌సీయూ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి విజయం

ఇదీ చూడండి: 'తెలంగాణ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

TG_HYD_06_26_HCU_ELECTIONS_TODAY_PKG_3064645 REPORTER: Nageshwara Chary note: డెస్క్ వాట్స ప్ లోని విజువల్స్ వాడుకోగలరు. ( ) హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికలు నేడు జరగనున్నాయి. కీలకమైన ఆరు పదవులకు.. 24 మంది పోటీ పడుతున్నారు. ప్రధాన విద్యార్థి సంఘాలు రెండు కూటములుగా ఏర్పడి.. పోటీ చేస్తుండటంతో.. ఎన్నికలు ఆసక్తిగా మారాయి. మళ్లీ తమదే విజయమని ఏబీవీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఈ సారి తమదే గెలుపని ఏఎస్ఏ, ఎస్ఎఫ్ఐ కూటమి విశ్వాసం వ్యక్తం చేస్తోంది. look హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు హెచ్ సీయూ ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 5వేల మంది ఓటర్ల కోసం... క్యాంపస్ లో 16 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, సాంస్కృతిక కార్యదర్శితో పాటు... 124 స్కూల్ బోర్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. కీలకమైన ఆరు పదవుల కోసం 24 మంది బరిలో ఉన్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఐదుగురు చొప్పున పోటీ చేస్తున్నారు. ప్రధాన విద్యార్థి సంఘాలు ఈ సారి కూడా రెండు కూటములుగా ఏర్పడి తలపడుతున్నాయి. ఏబీవీపీ, ఓబీసీఎఫ్, ఎస్ఎల్ వీడీ కలిసి కూటమిగా పోటీ చేస్తుండగా... ఏఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ యూ, టీఎస్ఎఫ్ మరో కూటమిగా బరిలో నిలిచాయి. ముస్లిం స్టూడెంట్స్ ఫెటర్నిటీ స్వతంత్రంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేస్తోంది. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన ఏబీవీపీ కూటమి... మరోసారి విజయకేతనం ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ సారి తమ కూటమి ఆధిక్యత సాధిస్తుందని ఏఎస్ఏ కూటమి పూర్తి విశ్వాసంగా కనిపిస్తోంది. ఈనెల 27న ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇవాళ పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు విశ్వవిద్యాలయ భద్రత సిబ్బందితో పాటు.. పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. end
Last Updated : Sep 27, 2019, 11:16 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.