ETV Bharat / state

సేల్స్ గర్ల్​పై మైనర్ల ఆత్యాచారయత్నం..! - minor boys

ఉపాధి కోసం షాపింగ్ మాల్​లో పని చేస్తున్న యువతిపై కన్నేశారు. అదే అదునుగా చూసిన మైనర్లు ఆత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో చోటుచేసుకుంది.

సేల్స్ గర్ల్​పై మైనర్ల ఆత్యాచారయత్నం..!
author img

By

Published : Jul 14, 2019, 5:01 AM IST

Updated : Jul 14, 2019, 6:52 AM IST

మల్కాజిగిరిలోని అనుటెక్స్ షాపింగ్ మాల్​లో సేల్స్ గర్ల్​గా పనిచేసే ఓ యువతిపై ఇద్దరు బాలురు ఆత్యాచారయత్నం చేశారు. ఆ మైనర్​లు బలవంతంగా ఆమెను బండిపై ఎక్కించుకుని దమ్మయిగూడాలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆ మహిళ అరుచుకుంటూ పక్కనున్న కాలనీలోకి ప్రవేశించింది. స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. బాధిత యువతి ఫిర్యాదు చేయడం వల్ల మల్కాజిగిరి పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్​కు తరలించారు.

సేల్స్ గర్ల్​పై మైనర్ల ఆత్యాచారయత్నం..!

ఇదీ చూడండి : పారిపోయాడు... దొరికిపోయాడు...

Intro:Body:Conclusion:
Last Updated : Jul 14, 2019, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.