ETV Bharat / state

'నాలాల ఆక్రమణతోనే రోడ్లపై వర్షపునీరు' - ghmc Commissioner

వర్షపు నీరు రోడ్లపై నిల్వకుండా మోటార్ల ద్వారా నీటిని తొలగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్
author img

By

Published : Jun 22, 2019, 5:03 PM IST

నిన్న సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరడం వల్ల.. తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడిందన్నారు జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​. వర్షపు నీరు రోడ్లపై నిల్వకుండా మోటర్ల ద్వారా నీటిని తొలగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో సైబరాబాద్ పోలీస్​ కమిషనర్ వీసీ సజ్జనార్​తో కలిసి దానకిషోర్​ పర్యటించారు. మాదాపూర్ గచ్చిబౌలిలలో రోడ్లపై నీరు నిల్వవుండే ఎనిమిది ప్రదేశాలను గుర్తించామన్నారు. ఎక్కడ చూసిన భారీ భవనాల నిర్మాణాల వల్ల... నాలాల అక్రమణలతో ఈ సమస్య తలెత్తిందని స్పష్టం చేశారు.

'వర్షపు నీరు రోడ్లపై నిల్వకుండా మోటర్ల ఏర్పాటు'

ఇవీ చూడండి:వానజల్లు కురిసింది... నేలతల్లి పులకరించింది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.