ETV Bharat / state

టీఎస్ఈఆర్​సీ ఛైర్మన్​గా సీనియర్ న్యాయవాది రంగారావు - టీఎస్ఈఆర్​సీ ఛైర్మన్​గా సీనియర్ న్యాయవాది

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ ఛైర్మన్​గా సీనియర్ న్యాయవాది శ్రీ రంగారావును నియమించారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీఎస్ఈఆర్​సీ ఛైర్మన్​గా సీనియర్ న్యాయవాది రంగారావు
author img

By

Published : Oct 24, 2019, 1:34 PM IST

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ ఛైర్మన్‌గా సీనియర్ న్యాయవాది శ్రీ రంగారావు నియమితులయ్యారు. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్ఈఆర్‌సీ సాంకేతిక సభ్యులుగా ఎండీ మనోహర్‌రాజు, ఆర్థిక సభ్యులుగా బండారు కృష్ణయ్య నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లపాటు వీరు ఈ పదవుల్లోనే కొనసాగుతారని... ఛైర్మన్‌ సహా ఇరువురు 65 సంవత్సరాలు వచ్చే వరకు కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: భారత్​-పాక్ మధ్య నేడు కర్తార్​పుర్ నడవా ఒప్పందం!

24-10-2019 TG_HYD_13_24_TSERC_APPOINTMENT_AV_3038200 Note : pic from desk whatsApp ( ) తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ - టీఎస్‌ఈఆర్‌సీ ఏర్పాటైంది. ఛైర్మన్‌గా సీనియర్ న్యాయవాది శ్రీరంగారావు నియమితులయ్యారు. టీఎస్‌ఈఆర్‌సీ సాంకేతిక సభ్యులుగా ఎండీ మనోహర్‌రాజు, ఆర్థిక సభ్యులుగా బండారు కృష్ణయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఇంధన శాఖ పత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లపాటు ఈఆర్‌సీ ఛైర్మన్‌ రంగారావు, సభ్యులు మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్య కొనసాగుతారు. లేదా 65 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు ఛైర్మన్‌సహా సభ్యులు ఇద్దరు ఆ పదవుల్లో కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. VIS......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.