ETV Bharat / state

సికింద్రాబాద్​ సీటు తెరాసదే: తలసాని సాయికిరణ్

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్​లో గులాబీ జెండా ఎగురవేస్తామని తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 16 స్థానాలు గెలిచి కెసిఆర్​కు బహుమతిగా ఇస్తామని ఆయన తెలిపారు.

సికింద్రాబాద్​ సీటు తెరాసదే: తలసాని సాయికిరణ్
author img

By

Published : Mar 30, 2019, 11:57 AM IST

సికింద్రాబాద్​ సీటు తెరాసదే: తలసాని సాయికిరణ్
రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో తాను గెలుస్తానని తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం స్థానిక అమీర్​పేట్​లో కార్పొరేటర్ శేషు కుమారితో కలిసి ఆయన పాల్గొన్నారు. వివిధ కాలనీల్లో ముమ్మర ప్రచారం చేశారు. పలు వర్గాల ప్రజలను కలుస్తూ రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని వేడుకున్నారు.

ఇవీ చూడండి:9 సభల్లో కేసీఆర్... రోడ్ షోలతో కేటీఆర్

Intro:Hyd_TG_08_30_trs_talasani_sai_pracharam_AB_c28....
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా ఘన విజయం సాధిస్తాం అని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం స్థానిక అమీర్ పేట్ లో కార్పొరేటర్ శేషు కుమారి ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో తలసాని సాయి కిరణ్ యాదవ్ ముఖ్యఅతిధిగా పాల్గొని అమీర్పేట్ లో వివిధ కాలనీలలో ముమ్మర ప్రచారం చేశారు

Body:తలసాని సాయి కిరణ్ యాదవ్ ప్రచారానికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు ప్రచారంలో భాగంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ రానున్న ఎన్నికల్లో గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను వేడుకున్నారు.
ఈ సందర్భంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో తాను గెలుస్తానని ఆయన తెలిపారు..
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు గెలిచి కెసిఆర్ కి గిఫ్ట్ ఇస్తామని ఆయన తెలిపారు

Conclusion:అనంతరం తలసాని సాయి కిరణ్ యాదవ్ ప్రజలను కలుస్తూ రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ ప్రచారంలో స్థానిక కార్పొరేటర్ కుమారి టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు....
bite... సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.