ETV Bharat / state

సికింద్రాబాద్​లో ప్రపంచకప్​ సెమీఫైనల్​పై బెట్టింగ్​ - సికింద్రాబాద్

​​​​​​​ప్రపంచకప్ క్రికెట్​పై బెట్టింగ్ జోరుగా కొనసాగుతోంది. గురువారం నాడు జరిగిన ఆస్ట్రెలియా, ఇంగ్లాండ్​ మ్యాచ్​పై సికింద్రాబాద్​లో ఇద్దరు వ్యక్తులు బెట్టింగ్​ నిర్వహించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 45 వేల నగదు, ఒక టీవీ, 4 చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రపంచకప్​ సెమీఫైనల్​పై బెట్టింగ్​
author img

By

Published : Jul 12, 2019, 12:35 AM IST

కష్టపడకుండానే డబ్బు సంపాదించాలనే ఆశతో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్ జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారిని రిమాండ్​కు తరలించారు. నిందితుల నుంచి 45 వేల నగదు, ఒక టీవీ, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్​పై వీరు బెట్టింగ్ నిర్వహించారు. హైదరాబాద్​ అఫ్జల్ గంజ్​లోని మహారాజ్ గంజ్​లో స్థిరపడిన నత్వార్థరక్, సిద్ధ రమేష్ మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు.

కష్టపడకుండానే డబ్బు సంపాదించడం ఎలా@బెట్టింగ్

ఇదీ చూడండి : ఎమ్మార్వో లావణ్యకు 14 రోజుల రిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.