ETV Bharat / state

జీహెచ్ఎంసీ ఎన్నికల పరిశీలకులతో ఈనెల 8న ఎస్ఈసీ భేటీ

author img

By

Published : Jan 2, 2021, 6:34 PM IST

Updated : Jan 2, 2021, 8:09 PM IST

SEC meets GHMC election observers on 8th of this month
జీహెచ్ఎంసీ ఎన్నికల పరిశీలకులతో ఈనెల 8న ఎస్ఈసీ భేటీ

18:32 January 02

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలను నిర్ణీత గడవులోగా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. సకాలంలో వివరాలు అందించకపోతే అనర్హత వేటుకు గురయ్యే అవకాశం ఉందన్నారు. 

ఎన్నికల వ్యయ పరిశీలకులతో ఈ నెల ఎనిమిదో తేదీన సమీక్ష నిర్వహించనున్నట్లు పార్థసారథి చెప్పారు. అటు ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల జాబితాను వెంటనే సమర్పించాలని ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్​ను ఆదేశించినట్లు ఎస్ఈసీ తెలిపారు. గెలిచిన వారి పేర్లు గెజిట్​లో ప్రకటించాల్సి ఉన్నందున ఎన్నికైన వారి జాబితాను సమర్పించాలని స్పష్టం చేశారు.  

ఇదీ చదవండి: రాష్ట్రంలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం

Last Updated : Jan 2, 2021, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.