ETV Bharat / state

"యురేనియం తవ్వకాలతో రాష్ట్రానికి వచ్చే లాభమేంటో సీఎం చెప్పాలి" - యురేనియం తవ్వకాలు

నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాల వలన మన రాష్ట్రానికి వచ్చే లాభమేంటో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలన్నారు.

'ఇది కేవలం నల్లమల సమస్య కాదు'
author img

By

Published : Sep 11, 2019, 7:23 PM IST

'ఇది కేవలం నల్లమల సమస్య కాదు'

యురేనియం తవ్వకాలు నల్లమల సమస్య మాత్రమే కాదని యావత్ కృష్ణా నది పరివాహాక ప్రాంత సమస్య అని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ తెలిపారు. ఈ తవ్వకాలతో హైదరాబాద్ నగరానికి వచ్చే నీళ్లు కలుషితమవుతాయని, డిండి, నాగార్జున సాగర్ నీళ్లు విషపూరితంగా మారుతాయని చెప్పారు. రాష్ట్రంలో 10 శాతానికి పైగా ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో ఎందుకు అవకాశం కల్పించలేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు ఇచ్చారని ఆక్షేపించారు.

ఇదీ చూడండి : "మైనార్టీల్లో ఐఏఎస్, ఐపీఎస్​ల సంఖ్య పెరగాలి"

TG_Hyd_32_11_Sathish_Madiga_On_Govt_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్‌ OFC నుంచి వచ్చింది. ( ) రాష్ట్రంలో 10శాతానికి పైగా ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో ఎందుకు అవకాశం కల్పించలేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాల మాదిగలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారని ఆయన పేర్కొన్నారు. నాలుగు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 6 మంత్రి పదవులు ఇచ్చారని ఆక్షేపించారు. మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యలాంటి వారు ఉన్నంత కాలం మాదిగలు నష్టపోతూనే ఉంటారని చెప్పారు. తెరాసలో ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు ఓ కార్యాచరణ ప్రకటించాలని...ప్రభుత్వానికే వత్తాసు పలికితే మాదిగ కులం నుంచి బహిష్కరిస్తామని తెలిపారు. బైట్: సతీష్ మాదిగ, టీపీసీసీ అధికార ప్రతినిధి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.