హైదరాబాద్లోని నాగోల్లో ఓ ప్రముఖ సంస్థకు చెందిన టీబార్ను సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ప్రారంభించారు. నాణ్యత, స్వచ్ఛతో కూడిన 'టీ' లను అందించడం ఈ షాప్ల ప్రత్యేకత అని ఆయన అన్నారు.
ఈ టీ బార్లో 60 రకాల వెరైటీలు అందుబాటులో ఉంటాయని సంపూర్ణేష్ బాబు తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ మరికొన్ని బ్రాంచీలు ప్రారంభించాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదీ చదవండి : ‘పాదచారి.. వంతెన’ ఎక్కేదెప్పుడో!