ETV Bharat / state

ఓయూలో 'సహజ యోగా'

సంపూర్ణ ఆరోగ్యం, మానసిక దృఢత్వం యోగాతో సాధ్యం: ఓయూ రిజిస్ట్రార్

author img

By

Published : Feb 18, 2019, 6:16 AM IST

Updated : Feb 18, 2019, 7:46 AM IST

యోగా

యోగా
విద్యార్థుల మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహజ యోగా కార్యక్రమం నిర్వహించారు. ఠాగూర్ ఆడిటోరియంలో సంగీత కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. యోగా సాధనతో మనిషి తనలోని భగవంతున్ని దర్శించుకోవచ్చని రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి అన్నారు. మానసిక, శారీరక ఉద్వేగాల నియంత్రణ శక్తి యోగాకు ఉందన్నారు.
undefined

యోగా
విద్యార్థుల మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహజ యోగా కార్యక్రమం నిర్వహించారు. ఠాగూర్ ఆడిటోరియంలో సంగీత కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. యోగా సాధనతో మనిషి తనలోని భగవంతున్ని దర్శించుకోవచ్చని రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి అన్నారు. మానసిక, శారీరక ఉద్వేగాల నియంత్రణ శక్తి యోగాకు ఉందన్నారు.
undefined
Intro:tg_nzb_10_04_attn_etv_bharath_gandhi_ki_nithya_poojalu_pkg_c11
( ). ఏటా ఆగస్టు 15, జనవరి 26, గాంధీ జయంతి, వర్ధంతి రోజున గాంధీ విగ్రహాలకు పూలదండలు వేయడం సాధారణంగా జరిగేది. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఆ గ్రామవాసులు నిత్యం గ్రామదేవతల తో పాటు గాంధీ విగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు.
vo.1 నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని నర్సింగాపూర్ గ్రామస్తులకు మహాత్మా గాంధీ అంటే దైవంతో సమానం గ్రామం మధ్యలో మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేసి ఆరాధిస్తున్నారు. జయంతి వర్ధంతి లతోపాటు పండుగల సమయంలో గాంధీకి నివాళులర్పించి పూజిస్తారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా లక్ష్మీనరసింహస్వామి, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు, వీటితోపాటు గాంధీ విగ్రహానికి జలాభిషేకం చేసి పూలమాలలు వేసి పూజలు చేస్తారు
byte 1. శ్రీను స్థానికుడు
byte 2. బొంబాయి సాయిలు స్థానికుడు
byte 3. గంగాధర్ స్థానికుడు
vol.2 దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీని దైవంగా భావిస్తామని చెబుతున్నారు గ్రామస్తులు. గ్రామంలో ఊర పండగ, శుభ కార్యాలు, పెళ్లి చేసుకున్న, సంతానం కలిగిన గాంధీ విగ్రహానికి జలఅభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి దేవుళ్లతో సమానంగా పూజిస్తారు. వర్షాలు కురవాలని ఎక్కడైనా గ్రామదేవతలకు జలాభిషేకం చేయడం సాధారణం. కానీ ఇక్కడ గాంధీ విగ్రహానికి జలాభిషేకం చేస్తారు
byte 4. మధు స్థానికుడు
byte 5. రాజేశ్వర్ స్థానికుడు
byte 6. గణపతి స్థానికుడు
end v. డిచ్పల్లి మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ గ్రామం జనాభా 1274 మంది. గ్రామం చిన్నదైనా గాంధీని గౌరవించే విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. 1961 నవంబర్ 1న ఈ గ్రామంలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారు అప్పటి నుంచి నేటి వరకు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు


Body:నిజామాబాద్ గ్రామీణం


Conclusion:నిజామాబాద్
Last Updated : Feb 18, 2019, 7:46 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.