ETV Bharat / state

ఈ నెల 19న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం - సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం ప్రచార కార్యక్రమం

ఈ నెల 19న హైదరాబాద్​ ఎన్టీఆర్ స్టేడియంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ నిర్వహించనున్న సామూహిక హనుమాన్​ చాలీసా పారాయణం ప్రచార కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభించారు.

సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం ప్రచార కార్యక్రమం
author img

By

Published : Oct 13, 2019, 2:09 PM IST

అవదూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈనెల 19న హైదరాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియంలో లక్ష మందితో సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో ఎంఎస్ రామారావు ట్రస్టు ఛైర్మన్ శ్రీనివాస్ ప్రారంభించారు. సామూహిక పారాయణం ప్రదర్శన హైదరాబాద్ సెంట్రల్ జోన్‌లోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ఈనెల19న ఎన్టీఆర్ స్టేడియం చేరుకుంటుందని అవదూత దత్తపీఠం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు నారాయణరావు వివరించారు.

సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం ప్రచార కార్యక్రమం

ఇదీ చదవండిః వింత: అంజన్న సాక్షిగా ఇద్దరు అమ్మాయిల పెళ్లి

Intro:విశ్వశాంతి లోకకళ్యాణ ఆకాంక్షిస్తూ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం చేపట్టి నట్లు అవధూత దత్తపీఠం ప్రతినిధులు తెలిపారు....

Body:సమాజాన్ని ఆధ్యాత్మిక స వైపు మళ్ళించి ప్రజల్లో శాంతి సామరస్యాలు సంపాదించడమే లక్ష్యంగా అవధూత పీఠ చేపట్టిన ఈ మహత్కార్యాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెస్ రామారావు ట్రస్ట్ చైర్మన్,,, అభినవ సుందరదాసు డాక్టర్ శ్రీనివాస్ సూచించారు... దేశం సుభిక్షంగా ఉండాలని సర్వతోముఖాభివృద్ధి సాధించాలని దివ్య సంకల్పంతో అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య సన్నిధిలో చేపట్టిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం లో భాగంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం నుండి చేపట్టిన ర్యాలీని ఆయన ప్రారంభించారు...... శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి లక్షమందితో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం శ్రీకారం చుట్టారని ఈ పారాయణం ఈనెల 19వ తేదీన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు ఈ భక్తి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని తరలించారని ఆయన పేర్కొన్నారు.. సామూహిక పారాయణం ప్రదర్శన ఎన్టీఆర్ సెంటర్ నుండి ప్రారంభమై నెల 19వ తేదీ వరకు సెంట్రల్ జోన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం 19 నాడు ఎన్టీఆర్ స్టేడియం కు చేరుకుంటుందని శ్రీ అవధూత దత్తపీఠం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు నారాయణరావు వివరించారు.....

బైట్....... డాక్టర్ శ్రీనివాస్.,, అభినవ సుందరదాసు
బైట్........ నారాయణ రావు,,, దత్తపీఠం కార్యనిర్వాహక కమిటీ సభ్యులు..

Conclusion:సెంట్రల్ జోన్ పరిధిలో ఏడు రోజులపాటు హనుమాన్ చాలీసా పారాయణ ప్రదర్శన కొనసాగుతుందని ప్రతినిధులు వివరించారు.......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.