ETV Bharat / state

భాగ్యనగరంలో సందడిగా సదర్​ వేడుకలు.. ఎమ్మెల్యేల డ్యాన్స్​ అదుర్స్​

author img

By

Published : Oct 25, 2022, 8:31 AM IST

Sadar celebrations in Ramantapur: భాగ్యనగరంలో మరో ఉత్సవం ప్రారంభమైంది. దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకొని మరుసటి రోజు ఏటా యాదవ సోదరులు నిర్వహించే సదర్​ వేడుకలు రామాంతాపూర్​లో ఘనంగా ఈరోజు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, సుభాష్‌ రెడ్డితో పాటు కార్పొరేటర్లు పాల్గొని నృత్యాలు చేశారు. ఈ సదర్​ ఉత్సవాలకు మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి తెచ్చే వివిధ రకాలు దున్నపోతులను ప్రదర్శించి.. వాటితో ప్రత్యేక వినోద కార్యక్రమాలు చేయడం ఆనవాయితి.

Sadar celebrations
Sadar celebrations

Sadar celebrations in Ramantapur: హైదరాబాద్‌ నగరంలో యాదవ సోదరుల సదర్‌ వేడుకలు సందడిగా ప్రారంభం అయ్యాయి. రామంతాపూర్‌లో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, సుభాష్‌ రెడ్డితో పాటు కార్పొరేటర్లు పాల్గొని.. నృత్యాలు చేశారు. నార్సింగ్‌లోనూ సదర్‌ ఉత్సవాలు హోరెత్తించాయి.

దున్నపోతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌.. ఉత్సవాలను ప్రారంభించారు. హాకీ స్టిక్‌లను చేత పట్టి తీన్మార్ స్టెప్పులతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. హుషారు తెప్పించారు. ఆల్‌ ఇండియా ఛాపింయన్‌ దున్నపోతు.. చాంద్‌ వీర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భాగ్యనగరంలో సందడిగా సదర్​ వేడుకలు.. దున్నపోతులతో కలిసి ఎమ్మెల్యేల డ్యాన్స్​ అదుర్స్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.