హైదరాబాద్‌లో దీపావళి రెండో రోజన యాదవులు సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కొవిడ్ కారణంగా ఈ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సదర్ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముషీరాబాద్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్న హర్యానా దున్నారాజు సర్తాజ్ ప్రత్యేకతలపై అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చదవండి: కొవిడ్ నిబంధనలతో దీపావళి జరుపుకోండి: శ్రీనివాస్ గౌడ్