ETV Bharat / state

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవాల్లో మోహన్ భగవత్ - గణనాథులకు స్వాగతం పలికిన ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​

హైదరాబాద్​లో గణేశ్​ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. బాలాపూర్​ వినాయకుడిని అనుసరిస్తూ... వెయ్యికి పైగా గణనాథులు కదులుతున్నాయి. చార్మినార్​ వద్ద ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ గణనాథులకు స్వాగతం పలికారు.

గణనాథులకు స్వాగతం పలికిన ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​
author img

By

Published : Sep 12, 2019, 3:42 PM IST

గణనాథులకు స్వాగతం పలికిన ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​

హైదరాబాద్​ చార్మినార్​ వద్ద గణేశ్​ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. బాలాపూర్​ వినాయకుడిని అనుసరిస్తూ... వెయ్యికి పైగా గణనాథులు కదులుతున్నాయి. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నారు. చార్మినార్‌ వద్ద శోభాయాత్రకు మోహన్‌భగవత్‌ స్వాగతం పలకారు. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్‌ రాకతో చార్మినార్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మోహన్‌ భగవత్.. ఆ తర్వాత శోభాయాత్రకు స్వాగతం పలికారు.

ఇదీ చూడండి: గంగమ్మ చెంతకు: వెళ్లిరావయ్యా.. మళ్లీ రావయ్యా మహాగణేశా...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.