హైదరాబాద్ గోకుల్‌నగర్‌లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. మెుత్తం 190 ఇళ్లను తనిఖీలు చేసి..సరైన ధ్రువపత్రాలులేని 60 ద్విచక్ర వాహనాలను, 3 ఆటోలను సీజ్ చేశామని గోషామహల్ ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. 5గురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు ఏసీపీలు 12మంది సీఐలతో పాటు 150మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
5గురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు - 5గురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ గోకుల్ నగర్లో ఏసీపీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. మెుత్తం 190 ఇళ్లను తనిఖీలు చేసి 60ద్విచక్ర వాహనాలను, 3ఆటోలను సీజ్ చేశారు. 5గురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ వెల్లడించారు.
5గురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ గోకుల్‌నగర్‌లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. మెుత్తం 190 ఇళ్లను తనిఖీలు చేసి..సరైన ధ్రువపత్రాలులేని 60 ద్విచక్ర వాహనాలను, 3 ఆటోలను సీజ్ చేశామని గోషామహల్ ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. 5గురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు ఏసీపీలు 12మంది సీఐలతో పాటు 150మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
Tg_hyd_87_20_cordone_search_ab_ts10008
Contributor: Arjun Script: Razaq
Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది.
( ) హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని గోకుల్‌నగర్‌లో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. గోషామహల్ ఏసీపీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ఇద్దరు ఏసీపీలు 12మంది సీఐలతో పాటు 150మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మొత్తంగా 190ఇళ్లను క్షుణ్ణంగా సోదాలు చేసిన పోలీసులు సరైన దృవపత్రాలు లేని 60ద్విచక్ర వాహనాలు 3ఆటోలను సీజ్ చేసి ఐదుగురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉంటున్న ప్రజల సమస్యలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు.
బైట్ : నరేందర్ రెడ్డి - ఏసిపి గోషామహల్