- రోశయ్య మరణం జీర్ణించుకోలేకపోతున్నాం: చంద్రబాబు
- పదవులకే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి రోశయ్య: చంద్రబాబు
- రోశయ్య రికార్డుస్థాయిలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు: చంద్రబాబు
- అందరితో రాజకీయాలకు అతీతంగా మెలిగిన వ్యక్తి: చంద్రబాబు
LIVE UPDATES: రోశయ్య భౌతికకాయం రేపు గాంధీభవన్‌కు తరలింపు - undefined
21:34 December 04
రోశయ్య మరణం జీర్ణించుకోలేకపోతున్నాం: చంద్రబాబు
19:43 December 04
రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన జానారెడ్డి
- రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన జానారెడ్డి
- పరిపాలనాదక్షుడు రోశయ్య మరణం బాధాకరం: జానారెడ్డి
- రోశయ్య పదవులకోసం ఏనాడు పాకులాడలేదు: జానారెడ్డి
- ఆర్థికశాఖలో ఎంతో పట్టున్న వ్యక్తి రోశయ్య: జానారెడ్డి
- ప్రజాస్వామ్య విలువల్ని కాపాడిన గొప్ప నేత: జానారెడ్డి
- రోశయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: జానారెడ్డి
18:16 December 04
రోశయ్య కుమారుడితో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ సీఎం జగన్
- రోశయ్య కుమారుడితో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ సీఎం జగన్
- రోశయ్య కుమారుడికి సానుభూతి తెలిపిన ఏపీ సీఎం జగన్
17:26 December 04
రోశయ్య కు నివాళులర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- రోశయ్య కు నివాళులర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
17:17 December 04
రోశయ్య అజాత శత్రువు: మంత్రి కేటీఆర్
- రోశయ్య అజాత శత్రువు: మంత్రి కేటీఆర్
- వాడివేడి చర్చల్లోనూ హాస్యోక్తులతో వాతావరణం చల్లబరిచేవారు: కేటీఆర్
- రోశయ్య రాజకీయాలకు అతీతంగా స్పందించేవారు: కేటీఆర్
- రోశయ్య అంత్యక్రియలు ప్రభుత్వపరంగా సాగాలని ఆదేశించాం: కేటీఆర్
16:57 December 04
రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి కేటీఆర్
- రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి కేటీఆర్
16:36 December 04
రోశయ్య భౌతికకాయం రేపు గాంధీభవన్‌కు తరలింపు
- రోశయ్య భౌతికకాయం రేపు గాంధీభవన్‌కు తరలింపు
- రేపు ఉదయం 10.30కు గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం
- ప్రజల సందర్శనార్థం రేపు గాంధీభవన్‌లో రోశయ్య భౌతికకాయం
- రేపు మధ్యాహ్నం 12.30 గం.కు గాంధీభవన్ నుంచి అంతిమ యాత్ర
- గాంధీభవన్ నుంచి కొంపల్లి ఫాంహౌస్ వరకు అంతిమయాత్ర
16:35 December 04
రోశయ్యకు నివాళులర్పించిన భట్టి విక్రమార్క
- రోశయ్యకు నివాళులర్పించిన భట్టి విక్రమార్క
- నీతినిజాయితీగా రాజకీయాలు నెరపిన నేత రోశయ్య: భట్టి
- రోశయ్య ప్రజాసమస్యలు ప్రస్తావించడం గొప్పగా ఉండేది: భట్టి
- వ్యక్తిగత దూషణ చేయకుండా హుందాగా ఉండేవారు: భట్టి
- రోశయ్య పేరిట ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలి: భట్టి విక్రమార్క
16:35 December 04
రోశయ్య మృతిపట్ల మాజీ మంత్రి డీకే అరుణ సంతాపం
- రోశయ్య మృతిపట్ల మాజీ మంత్రి డీకే అరుణ సంతాపం
- రోశయ్య మృతి చాలా బాధ కలిగించింది: డీకే అరుణ
- రోశయ్య మంత్రివర్గంలో పనిచేసే భాగ్యం నాకు లభించింది: డీకే అరుణ
- రోశయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: డీకే అరుణ
15:33 December 04
రోశయ్యకు నివాళి అర్పించిన ప్రజాగాయకుడు గద్దర్
- రోశయ్యకు నివాళి అర్పించిన ప్రజాగాయకుడు గద్దర్
- రోశయ్యకు నివాళులర్పించిన తెజస అధ్యక్షుడు కోదండరాం
- రోశయ్యను నివాళి అర్పించిన నాగం జనార్దన్ రెడ్డి
14:12 December 04
రోశయ్య భౌతికకాయానికి రేవంత్, కాంగ్రెస్ నేతల నివాళులు
- రోశయ్య భౌతికకాయానికి రేవంత్, కాంగ్రెస్ నేతల నివాళులు
- కాంగ్రెస్ పతాకాన్ని రోశయ్య భౌతికకాయంపై ఉంచి నేతల నివాళి
13:59 December 04
- రోశయ్య గౌరవార్థం స్మారకం నిర్మించాలని సీఎంను కోరిన ఆర్యవైశ్య సంఘం
- సంఘం విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎంపీ కేవీపీ
- స్మారకం ఏర్పాటును పరిశీలిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్
13:19 December 04
- రోశయ్య భౌతికకాయానికి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నివాళులు
రోశయ్య భౌతికకాయానికి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నివాళులు
రోశయ్య మరణం తెలుగు ప్రజలకు తీరనిలోటు: కిరణ్‌కుమార్‌రెడ్డి
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, సీఎంగా పనిచేశారు: కిరణ్‌కుమార్‌రెడ్డి
అసెంబ్లీలో ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించారు: కిరణ్‌కుమార్‌రెడ్డి
13:00 December 04
- రోశయ్య మృతిపట్ల సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ సంతాపం
అర్ధశతాబ్ధానికిపైగా రోశయ్య ప్రజలకు సేవలందించారు: సీజేఐ
ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ పాలనాదక్షుడిగా పేరుపొందారు: సీజేఐ
రోశయ్య మృతి తెలుగు ప్రజలకు తీరనిలోటు: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసి ఉండాలని కోరుకున్నారు: సీజేఐ
విలువలు, సంప్రదాయాలకు రోశయ్య మారుపేరు: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
తెలుగుభాష, కళలు, సంస్కృతికి రోశయ్య పెద్దపీట వేశారు: సీజేఐ
12:45 December 04
- రేపు కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో రోశయ్య అంత్యక్రియలు
రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు రోశయ్య అంత్యక్రియలు
రేపు ఉదయం వరకు నివాసంలోనే రోశయ్య భౌతికకాయం
రేపు ఉదయం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం తరలింపు
ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌లో రోశయ్య భౌతికకాయం
రేపు మ.12 నుంచి 12.30 వరకు గాంధీభవన్‌లో భౌతికకాయం
రేపు మ.12.30 గం.కు గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర
గాంధీభవన్ నుంచి కొంపల్లి ఫామ్‌హౌస్ వరకు అంతిమయాత్ర

ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న రోశయ్య అంత్యక్రియలు
12:36 December 04
- రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
అమీర్‌పేట్‌లోని నివాసంలో రోశయ్య భౌతికకాయానికి సీఎం నివాళులు
రోశయ్య కుటుంబసభ్యులను ఓదార్చిన సీఎం కేసీఆర్
రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రులు
12:21 December 04
కొణిజేటి రోశయ్య మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం
- కొణిజేటి రోశయ్య మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం
- రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం: ప్రధాని మోదీ
- తమిళనాడు గవర్నర్‌గా పనిచేసినప్పుడు అనుబంధం ఉంది: ప్రధాని
- రోశయ్య సేవలు మరువలేనివి: ప్రధాని మోదీ
- రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: ప్రధాని
12:13 December 04

- మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) కన్నుమూత
- హైదరాబాద్ స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రోశయ్య తుదిశ్వాస
- బీపీ పడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి
- ఉదయం 8.20 గం.కు రోశయ్య మృతిచెందినట్లు వైద్యుల వెల్లడి
- హైదరాబాద్: అమీర్‌పేట్‌లోని నివాసంలో రోశయ్య భౌతికకాయం
- రేపు ఉదయం వరకు నివాసంలోనే రోశయ్య భౌతికకాయం
- హైదరాబాద్: రేపు మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు
- రేపు ఉదయం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం తరలింపు
- ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం
- రేపు మ. 12 నుంచి 12.30 వరకు గాంధీభవన్‌లో భౌతికకాయం
- రేపు మ.12.30 గం.కు గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర
- రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు రోశయ్య అంత్యక్రియలు
- జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు
- రోశయ్య మృతిపట్ల సంతాపం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం
- మూడ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
12:13 December 04
రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

11:56 December 04
రోశయ్య మృతిపట్ల సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సంతాపం
- రోశయ్య మృతిపట్ల సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సంతాపం
- రోశయ్య కుమారుడిని ఫోన్‌లో పరామర్శించిన సోనియా, రాహుల్
- రోశయ్య కుమారుడు శివసుబ్బారావును ఓదార్చిన సోనియా, రాహుల్
- రోశయ్య కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపిన సోనియా, రాహుల్
11:56 December 04
- రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన కాసు కృష్ణారెడ్డి
- రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన ప్రత్తిపాటి పుల్లారావు
11:48 December 04
రోశయ్య మరణం తెలుగురాష్ట్రాలకు తీరనిలోటు: హరీశ్‌రావు
రోశయ్యతో నాకు ఎంతో అనుబంధం ఉంది: మంత్రి హరీశ్‌రావు
రోశయ్య నన్ను ఎంతో ప్రోత్సహించేవారు: మంత్రి హరీశ్‌రావు
రోశయ్య సీఎంగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రకటన వచ్చింది: హరీశ్‌రావు
రాజకీయాలకు అతీతంగా రోశయ్యకు మిత్రులు ఉన్నారు: హరీశ్‌రావు
రోశయ్యతో కలిసి మంత్రిగా పనిచేయడం సంతోషకరం: హరీశ్‌రావు
11:35 December 04
- కాసేపట్లో అమీర్‌పేట్‌లోని రోశయ్య నివాసానికి సీఎం కేసీఆర్
- రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న సీఎం కేసీఆర్
- రోశయ్య నివాసానికి చేరుకున్న సాధారణ పరిపాలన, ప్రొటోకాల్ అధికారులు
11:25 December 04
మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం

- మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం
11:02 December 04
రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న ప్రముఖులు, బంధువులు

- రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న ప్రముఖులు, బంధువులు
10:44 December 04
రేపు మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు
అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. స్టార్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో రోశయ్య పార్థివదేహాన్ని అమీర్‌పేటలోని ఆయన నివాసానికి తరలించారు. ఆదివారం ఉదయం గాంధీభవన్‌కు ఆయన భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు. మధ్యాహ్నం 12.30 తర్వాత గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు రోశయ్య అంత్యక్రియలు మహా ప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత కేవీపీ వెల్లడించారు.
10:26 December 04
రోశయ్య భౌతికకాయం తరలింపు
- స్టార్ ఆస్పత్రి నుంచి రోశయ్య భౌతికకాయం తరలింపు
- అంబులెన్స్‌లో అమీర్‌పేట్‌లోని నివాసానికి భౌతికకాయం తరలింపు
10:20 December 04
గవర్నర్ తమిళిసై సంతాపం
కొణిజేటి రోశయ్య మృతిపట్ల గవర్నర్ తమిళిసై సంతాపం
10:10 December 04
రాజనీతిజ్ఞులు రోశయ్య మరణం బాధాకరం: ఎం.కె.స్టాలిన్
- రోశయ్య మృతిపట్ల తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ సంతాపం
- రాజనీతిజ్ఞులు రోశయ్య మరణం బాధాకరం: ఎం.కె.స్టాలిన్
- రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: స్టాలిన్
10:04 December 04
ఆర్థికశాఖ మంత్రిగా రోశయ్య రికార్డు సృష్టించారు: కేవీపీ
- రోశయ్య సమర్థవంతంగా సేవలు అందించారు: కేవీపీ
- ఆర్థికశాఖ మంత్రిగా రోశయ్య రికార్డు సృష్టించారు: కేవీపీ
- రేపు మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు: కేవీపీ
- రేపు ఉదయం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం తరలింపు: కేవీపీ
- ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం: కేవీపీ
- రేపు మ.12 నుంచి 12.30వరకు గాంధీభవన్‌లో భౌతికకాయం: కేవీపీ
- రేపు మ.12.30 గం.కు గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర: కేవీపీ
- రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు రోశయ్య అంత్యక్రియలు: కేవీపీ
10:00 December 04
రోశయ్య మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం
- కొణిజేటి రోశయ్య మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం
- కొణిజేటి రోశయ్య మరణం బాధాకరం: మంత్రి కేటీఆర్
- రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా: కేటీఆర్
- రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: కేటీఆర్
09:51 December 04
కొణిజేటి రోశయ్య మృతిపట్ల చంద్రబాబు సంతాపం
- కొణిజేటి రోశయ్య మృతిపట్ల చంద్రబాబు సంతాపం
- రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: చంద్రబాబు
- ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతలు గడించారు: చంద్రబాబు
- విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి ఎదిగారు: చంద్రబాబు
- అప్పగించిన ఏ బాధ్యత అయినా సమర్థంగా నిర్వహించేవారు: చంద్రబాబు
09:50 December 04
- కొణిజేటి రోశయ్య మృతిపట్ల ఎంపీ సుజనా చౌదరి సంతాపం
- అజాతశత్రువుగా రోశయ్య పేరు తెచ్చుకున్నారు: సుజనా చౌదరి
- కొణిజేటి రోశయ్య మరణం విచారకరం: సుజనా చౌదరి
09:50 December 04
- కొణిజేటి రోశయ్య మృతిపట్ల మంత్రి పువ్వాడ అజయ్ సంతాపం
- రోశయ్య మృతిపట్ల మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి సంతాపం
- రోశయ్య మృతిపట్ల మంత్రులు సబిత, వేముల ప్రశాంత్‌రెడ్డి సంతాపం
- కొణిజేటి రోశయ్య మృతిపట్ల మాజీమంత్రి తుమ్మల సంతాపం
09:50 December 04
- కొణిజేటి రోశయ్య మృతిపట్ల చిరంజీవి సంతాపం
- ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత: చిరంజీవి
- విలువలు, సంప్రదాయాలు కాపాడటంలో రుషి మాదిరి సేవ చేశారు: చిరంజీవి
- రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది: చిరంజీవ
- రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: చిరంజీవి
- రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు: చిరంజీవి
- వివాదరహితులుగా, నిష్కళంకితులుగా మన్ననలు పొందారు: చిరంజీవి
09:50 December 04
- రోశయ్య మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం
- రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం: రేవంత్‌రెడ్డి
- నిబద్ధత, ప్రజాసేవ పట్ల అంకితభావంతో రోశయ్య పనిచేశారు: రేవంత్‌రెడ్డి
- రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా: రేవంత్‌రెడ్డి
09:46 December 04
కొణిజేటి రోశయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
- కొణిజేటి రోశయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
- పలు పదవులకు కొణిజేటి రోశయ్య వన్నె తెచ్చారు: కేసీఆర్
- సౌమ్యుడిగా, సహనశీలిగా తనదైన శైలిని ప్రదర్శించారు: సీఎం
- రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: సీఎం కేసీఆర్
09:46 December 04
రోశయ్య బాధ్యతలు
- 1979లో అంజయ్య ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా బాధ్యతలు
- 1982లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ బాధ్యతలు
- 1989లో చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్ శాఖ బాధ్యతలు
- 1991లో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖ బాధ్యతలు
- 1992లో కోట్ల ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల బాధ్యతలు
- 2004, 2009లో వైఎస్ హయాంలో ఆర్థికమంత్రిగా బాధ్యతలు
- ఉమ్మడి ఏపీలో 15సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యదే
- 1995-97 మధ్య పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన రోశయ్య
- 1998లో నరసరావుపేట నుంచి లోక్‌సభకు ఎన్నికైన రోశయ్య
- 2004లో చీరాల నుంచి అసెంబ్లీకి ఎన్నికైన రోశయ్య
09:45 December 04
- హైదరాబాద్: స్టార్ ఆస్పత్రిలో కొణిజేటి రోశయ్య భౌతికకాయం
- అమీర్‌పేట్‌లోని నివాసానికి భౌతికకాయం తరలించేందుకు ఏర్పాట్లు
09:42 December 04
LIVE UPDATES: రోశయ్య(88) కన్నుమూత

- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా పనిచేసిన కొణిజేటి రోశయ్య
- 1933 జులై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించిన రోశయ్య
- గుంటూరు హిందూ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన రోశయ్య
- గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ చేసిన రోశయ్య
- ప్రముఖ రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడు కొణిజేటి రోశయ్య
- నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్న రోశయ్య
- సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన రోశయ్య
- కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన కొణిజేటి రోశయ్య
- 1968లో తొలిసారి మండలికి ఎన్నికైన కొణిజేటి రోశయ్య
- 1968, 1974, 1980లో కాంగ్రెస్ తరఫున మండలికి రోశయ్య ఎన్నిక
- కాంగ్రెస్ సీఎంల వద్ద పలు కీలక శాఖలు నిర్వహించిన రోశయ్య
- ఉమ్మడి ఏపీలో పలు కీలక శాఖలు నిర్వహించిన రోశయ్య
- ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య
- ఉమ్మడి ఏపీలో 15సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య
- రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత సీఎంగా రోశయ్య బాధ్యతలు
- ఉమ్మడి ఏపీకి 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య
- 2009 సెప్టెంబర్ 3 నుంచి 2011 జూన్ 25 వరకు సీఎంగా పనిచేసిన రోశయ్య
- తమిళనాడు 18వ గవర్నర్‌గా పనిచేసిన రోశయ్య
- 2011 ఆగస్టు 31 నుంచి 2016 ఆగస్టు 30 వరకు గవర్నర్‌గా పనిచేసిన రోశయ్య