హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్స్ నుంచి వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త రోబోటిక్ యంత్రం అందుబాటులోకి వచ్చింది. మొదటిసారిగా చెత్తను తీసే రోబోటిక్ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. గతంలో మ్యాన్‌హోల్స్ నుంచి వ్యర్థాల తొలగిస్తుంటే.... పలువురు కార్మికులు మరణించారని.... అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా..... ఈ యంత్రాలు ఉపకరిస్తాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఈ రోబోటిక్ యంత్రానికి సంబంధించిన పూర్తి విశేషాలు మా ప్రతినిధి వివరిస్తారు.
ఇవీ చూడండి: లైవ్ వీడియో: తహసీల్దార్‌ను హత్య చేసి దర్జాగా వెళ్తున్న సురేశ్