ETV Bharat / state

దోపిడీలకు పాల్పడిన ముఠా అరెస్ట్​ - కర్నూల్లో తాజా రోబరీ న్యూస్

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు నగరంలో పలు దోపిడీలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు, హైదరాబాద్​కు చెందిన మహమ్మద్ అయుబ్​తో కలిసి చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ బాబా ఫకృద్దీన్​ తెలిపారు. నిందితుల నుంచి రూ.1.50 లక్షల నగదు, అర కేజీ బంగారు ఆభరణాలు, అర కేజీ వెండితో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

latest robbery news in kurnool
latest robbery news in kurnool
author img

By

Published : Feb 3, 2020, 2:49 PM IST

దోపిడీలకు పాల్పడిన ముఠా అరెస్ట్​

ఇదీ చూడండి: జంగారెడ్డిగూడెంలో భారీ చోరీ

దోపిడీలకు పాల్పడిన ముఠా అరెస్ట్​

ఇదీ చూడండి: జంగారెడ్డిగూడెంలో భారీ చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.