ETV Bharat / state

బీ కేర్ ​ఫుల్...​ ఫీవర్​ ఆసుపత్రి వద్ద కుంగినరోడ్డు.. - Hyderabad Rains

హైదరాబాద్​ న్యూ నల్లకుంట ఫివర్​ ఆసుపత్రి వద్ద రోడ్డు కుంగిపోయింది. గుర్తించిన పోలీసులు... రోడ్డుకు ఇరువైపులా.. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రమాద హెచ్చరిక బోర్డు పెట్టారు.

road sank at the New nallakunta Fever hospital in hyderabad
బీ కేర్ ​ఫుల్...​ ఫీవర్​ ఆసుపత్రి వద్ద కుంగినరోడ్డు..
author img

By

Published : Oct 20, 2020, 9:48 AM IST

వరుసగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని న్యూ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ వద్ద రోడ్డు కుంగింది. రోడ్డుకు సొరంగం ఏర్పడటం వల్ల పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న గ్రేటర్ సిబ్బంది ఎలాంటి ప్రమాదాలు జరగకుండా... రోడ్డుకు ఇరు వైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప.. రోడ్లపైకి జనం రావద్దని ప్రజాప్రతినిధులు, అధికారులు కోరుతున్నారు.

బీ కేర్ ​ఫుల్...​ ఫీవర్​ ఆసుపత్రి వద్ద కుంగినరోడ్డు..

ఇదీ చూడండి: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.