ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రామాపురం మండలం చిట్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొని నలుగురు మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు రాయచోటి వాసులు కాగా... మరో ఇద్దరు చిత్తూరు జిల్లా కలికిరి మండల వాసులుగా గుర్తించారు.
ఇదీ చదవండీ..షాద్నగర్ కేసులో కీలకమలుపు... 'అస్థీకరణ'తోనే అసలు నిజం!