హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద గత అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఘటనలో మాదాపూర్ నారాయణ కళాశాలకు చెందిన 7మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడగా... మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
విద్యార్థులు తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు రాజేంద్రనగర్ వెళ్లి వస్తుండగా... ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తివివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మాటల్లో...
అతివేగమే ఆరాంఘర్ ప్రమాదానికి కారణం - latest news on road accident at aramgarh two people died
హైదరాబాద్లోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద గత అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఘటనలో నారాయణ కళాశాలకు చెందిన 9 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలవగా.. అందులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
![అతివేగమే ఆరాంఘర్ ప్రమాదానికి కారణం road accident at aramgarh two people died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5213662-539-5213662-1575015480085.jpg?imwidth=3840)