ETV Bharat / state

పోలీసు నిర్బంధ తనిఖీలు... అదుపులో అనుమానితులు

రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 120 మంది సిబ్బందితో కార్డెన్​సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను, మూడూ ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Jun 18, 2019, 11:23 AM IST

శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో... 120 మంది పోలీసు సిబ్బంది రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో ఐదుగురు రౌడీ షీటర్లను, 10మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కిరాయికి ఉంటున్న వారి వివరాలు సేకరించాలని ఇంటి యజమానులకు డీసీపీ సూచించారు. ఈ సోదాల్లో రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్​ చక్రవర్తి, సీఐ సురేశ్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ప్రకాశం బ్యారేజ్​లో కేసీఆర్... ఏం చేశారంటే!

Hyd_tg_19_18_RJNR card n search DCP_AB_TS10020. note: feed from desk WhatsApp. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.... శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 120 మందిసిబ్బంది తో కొనసాగిన తనిఖీలు పాల్గొన్నా రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి,సీ.ఐ సురేష్.. ఈ సెర్చ్ లో ఐదుగురు రౌడీ షీటర్లు,10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నా పోలీసులు. అలాగే సరైన పత్రాలు పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు స్వాధీనపర్చుకొని దర్యాప్తు జర్పుతున్నామని ప్రకాష్ రెడ్డి తెలిపారు. ప్రాంతానికి వేర్వేరు చోట్ల నుండి అద్దెకు ఉండేందుకై వస్తున్న వారి వివరాలను సేకరించి అద్దెకు ఇవ్వాలని ఇంటి యజమానులను డి సి పి కోరారు... ఇలాంటి ప్రాంతాలలో కార్డెన్ సర్చ్ మళ్లీమళ్లీ జరుపుకోవాలని ప్రజలు కోరుతున్నారని ప్రకాష్ రెడ్డి వెల్లడించారు దీంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని డిసిపి వెల్లడించారు. బైట్ : ప్రకాష్ రెడ్డి. డీసీపీ శంషాబాద్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.