ETV Bharat / state

రవాణా శాఖపై సమీక్ష - మంత్రి ప్రశాంత్​రెడ్డి

రవాణా, ఆర్టీసీ అధికారులతో ఆ శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డి సమావేశమయ్యారు. ఆయా శాఖల స్థితిగతులపై ఆరా తీస్తున్నారు.

రవాణా శాఖపై సమీక్ష
author img

By

Published : Feb 26, 2019, 6:18 PM IST

రవాణా శాఖపై సమీక్ష
రవాణా శాఖ అధికారులతో మంత్రి ప్రశాంత్​ రెడ్డి సమావేశమయ్యారు. ఆర్టీసీ, రవాణా శాఖలు సంయుక్తంగా పనిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుత రోడ్డు రవాణా సంస్థ ఆర్థిక స్థితిగతులపై నివేదించారు. ఆర్టీఏ చేపట్టిన కార్యక్రమాలపై ఆ శాఖ అధికారులు మంత్రి ప్రశాంత్​రెడ్డికి నివేదిక అందించారు.
undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.