ETV Bharat / state

కేంద్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వమే: రేవంత్​రెడ్డి - elections

ప్రజాస్వామ్యం బతకాలంటే మల్కాజి​గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవాలని ఎంపీ అభ్యర్థి రేవంత్​రెడ్డి అన్నారు. తెలంగాణ జన సమితి, సీపీఐ మద్దతు తమకు ఉందని తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి
author img

By

Published : Mar 18, 2019, 5:50 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి రేవంత్​రెడ్డి అన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ వైఫల్యాలతోనే భాజపా ఓటమి పాలవుతుందని వ్యాఖ్యానించారు. రేపు ఎల్బీనగర్​లో జరిగే కార్యక్రమానికి అందరూ హాజరవ్వాలని కోరారు. ఈనెల 22న నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు రేవంత్​రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి:కోదండరాం మద్దతు కోరిన రేవంత్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.