ETV Bharat / state

నేడు పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాలు - Telangana Higher Education Council latest news

పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఫలితాలు మధ్యాహ్నం మూడున్నరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రకటిస్తారు. దాదాపు లక్ష మంది పరీక్ష రాశారు.

Results of the PG Joint Entrance Examination tomorrow
రేపే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాలు
author img

By

Published : Jan 6, 2021, 9:58 PM IST

Updated : Jan 7, 2021, 1:07 AM IST

రాష్ట్ర పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. మధ్యాహ్నం మూడున్నరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేయనున్నారు.

ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, జేఎన్​టీయూహెచ్​ల్లో.. రెండేళ్ల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎల్ఐసీ తదితర కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరిగింది. సుమారు 30వేల సీట్ల కోసం దాదాపు లక్ష మంది పరీక్ష రాశారు.

ఇదీ చూడండి: సార్వత్రిక విద్యా విధానం.. ఉన్నత చదువుల స్వప్నం సాకారం

Last Updated : Jan 7, 2021, 1:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.