ETV Bharat / state

ఇదే చివరి అవకాశం.. - real

స్థిరాస్తి వ్యాపారులు రెండు లక్షల రూపాయల అపరాధ రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రెరా.. ఈ నెలాఖరు వరకు గడువిచ్చింది.

రెరా
author img

By

Published : Feb 14, 2019, 5:51 AM IST

రెరా స్థిరాస్తి నమోదు
రెండు లక్షల రూపాయల అపరాధ రుసుంతో స్థిరాస్తి ప్రాజెక్టులను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రాష్ట్ర స్థిరాస్తి క్రమబద్ధీకరణ, అభివృద్ధి సంస్థ ఈనెల 28 వరకు గడువును పొడిగించింది. గడువు ముగుస్తున్నా.. వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఈ మేరకు గడువు తేదీ పొడిగించినట్లు రెరా ఛైర్మన్ రాజేశ్వర్ తివారి తెలిపారు. ఈ మొత్తం చెల్లించనట్లయితే తర్వాత విధించే జరిమానాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు. 2017 జనవరి నుంచి 2018 ఆగస్టు మధ్య భవన నిర్మాణ అనుమతి పొందిన స్థిరాస్తి ప్రాజెక్టులు రూ. 2లక్షల అపరాధ రుసుము చెల్లించి ఈ నెలలోపు రిజిష్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
undefined

రెరా స్థిరాస్తి నమోదు
రెండు లక్షల రూపాయల అపరాధ రుసుంతో స్థిరాస్తి ప్రాజెక్టులను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రాష్ట్ర స్థిరాస్తి క్రమబద్ధీకరణ, అభివృద్ధి సంస్థ ఈనెల 28 వరకు గడువును పొడిగించింది. గడువు ముగుస్తున్నా.. వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఈ మేరకు గడువు తేదీ పొడిగించినట్లు రెరా ఛైర్మన్ రాజేశ్వర్ తివారి తెలిపారు. ఈ మొత్తం చెల్లించనట్లయితే తర్వాత విధించే జరిమానాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు. 2017 జనవరి నుంచి 2018 ఆగస్టు మధ్య భవన నిర్మాణ అనుమతి పొందిన స్థిరాస్తి ప్రాజెక్టులు రూ. 2లక్షల అపరాధ రుసుము చెల్లించి ఈ నెలలోపు రిజిష్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
undefined
Intro:Tg_wgl_02_14_mahilalu_katora_sadhana_pkg_bytes_c5


Body:(. ). పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో పోటీ పడుతున్నారు.. ఇప్పటికే చదువులో ముందంజలో దూసుకుపోతున్నారు. ఉద్యోగాల సాధనలోను అదే ఒరవడి సృష్టిస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలలోని ప్రతి ఉద్యోగానికి మహిళలు పోటీపడుతున్నారు. గతంలో పోలీస్ శాఖలో కానిస్టేబుల్, హోంగార్డు వంటి ఉద్యోగాలలో చేరేందుకు మహిళలు వచ్చేవారు కాదు.....కానీ ఇప్పటి పరిస్థితి మారిపోయింది. పోలీస్ ఉద్యోగంలో చేరేందుకు ముందు వరుస లో ఉంటున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయం మైదానం లో మహిళలు పోలీస్ ఉద్యోగుల కోసం కఠోర సాధన చేస్తున్నారు. పురుషులతో ధీటుగా మహిళలు మైదానంలో కి దిగి కసరత్తులు చేస్తున్నారు......Look

V.O.1: దుమ్ము, ధూళిని లెక్క చేయకుండా కఠోర సాధనలో నిమగ్నమైన ఈ యువతులు పోలీస్ ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. పురుషులతో ధీటుగా కఠోర సాధనాలు చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని కసితో మైదానంలో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.పరుగు, లాంగ్ జంప్, హై జంప్ వంటి వివిధ రకాల వ్యాయామలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం తో పోలీస్ దేహ దారుఢ్య పరీక్షల్లో నెగ్గేందుకు మహిళలు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. అయితే వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహిళలకు సుమార్గ్ ద్వారా ఉచితంగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.....బైట్స్
అభ్యర్థులు

V.O.2: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు జిల్లాలోని సుమారు 250 మంది యువతులతో పాటు 400 మంది యువకులకు సుమార్గ్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు ఎస్సై స్థాయి అధికారులతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వీరికి కాకతీయ విశ్వవిద్యాలయం లోని మైదానంలో యువతులకు శిక్షణ అధికారులు కసరత్తులు చేయిస్తున్నారు. ఉద్యోగం సంపాదించడమే ధ్యేయంగా తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈ సుమార్గ్ కార్యక్రమం ద్వారా మాలాంటి ఎంతో మంది నిరుపేద యువతులకు ఎంతో ఉపయోగపడుతుందని అభ్యర్థులు చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సుమార్గ్ కేంద్రం ద్వారా చాలా మంది యువతులు వీఆర్వో, అటవీ, పోలీస్ ఉద్యోగలు సాధించారని సుమార్గ్ శిక్షణ కేంద్రం ఎస్సై సంపత్ తెలిపారు....బైట్స్
అభ్యర్థులు
సంపత్, సుమార్గ్ శిక్షణ కేంద్రం ఎస్సై

End: నిత్యం శాంతి భద్రతలను కాపాడటమే కాకుండా పోలీసులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినంద నియమాన్ని మహిళలు తెలిపారు.


Conclusion:mahilalu katora sadhana

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.