హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఛైర్మన్.. జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సైనిక శక్తి, సంస్కృతిని చాటిన గణతంత్ర వేడుకలు