ETV Bharat / state

బోయిన్​పల్లి పీఎస్​లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - republic day

బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్​ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్​స్పెక్టర్​ అంజయ్య జాతీయజెండాను ఆవిష్కరించారు.

republic day celebrations at bowenpally
బోయిన్​పల్లి పీఎస్​లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
author img

By

Published : Jan 26, 2020, 11:42 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్​పల్లి పోలీస్​స్టేషన్​లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోయిన్ పల్లి ఇన్​స్పెక్టర్ అంజయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్​స్పెక్టర్లు శ్రీనివాస్, సుదీర్ఘ రెడ్డి, యుగేందర్​లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని తిలకించారు.

బోయిన్​పల్లి పీఎస్​లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఇవీ చూడండి: పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలి: సీఎం కేసీఆర్​

Intro:

బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
#####
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్ పల్లి పోలీసులు 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ అంజయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.సబ్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, సుదీర్ఘ రెడ్డి, యుగేందర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని తిలకించారు. చూడ ముచ్చటగా జరిగిన ఈ కార్యక్రమం నిర్వహించిన ఇన్స్పెక్టర్ అంజయ్య ను పలువురు అభినందనలు తెలిపారు.Body:VashiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

republic day
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.