ETV Bharat / state

"హైదరాబాద్​లో రెవిన్​ ఏవియేషన్​ డిజైన్​ సెంటర్​" - హైదరాబాద్​లో ఏవియేషన్​ డిజైన్​ సెంటర్​ ఏర్పాటు

కెనడాకు చెందిన రెవిన్ ఏవియేషన్ హైదరాబాద్ కేంద్రంగా తమ నూతన ఏవియేషన్ డిజైన్ సెంటర్​ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. బేగంపేట ఎయిర్ పోర్టులో జరుగుతున్న వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోలో పాల్గొన్న కంపెనీ ప్రతినిధులు తమ నూతన టెన్ సీటర్ సీ - ప్లెయిన్ గురించిన ప్రణాళికలను వివరించారు.

revin aviation
"హైదరాబాద్​లో రెవిన్​ ఏవియేషన్​ డిజైన్​ సెంటర్​"
author img

By

Published : Mar 12, 2020, 10:32 PM IST

హైదరాబాద్​ కేంద్రంగా తమ నూతన ఏవియేషన్​ డిజైన్​ సెంటర్​ను ఏర్పాటు చేస్తామని కెనడాకు చెందిన రెవిన్​ ఏవియేషన్​ ప్రకటించింది. ఎస్పీ10ఎంగా పిలిచే... టెన్ ప్లస్ టూ పైలట్ సీటర్ మినీ ప్లెయిన్ డబుల్ టర్బో ఇంజిన్​తో పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. వింగ్స్​ ఇండియా-2020 ఏవియేషన్​ షోలో పాల్గొన్న కంపెనీ ప్రతినిధులు తమ ప్రణాళికలను వివరించారు.

వీఐపీలకు, రెస్క్యూ ఆపరేషన్, సరకు రవాణాకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రకటించింది. సముద్రం, సరస్సు, భూతలం రన్ వేలపై టేక్ ఆఫ్, ల్యాండ్ చేయటం దీని ప్రత్యేకతని తెలిపింది.

"హైదరాబాద్​లో రెవిన్​ ఏవియేషన్​ డిజైన్​ సెంటర్​"

ఇదీ చూడండి: ఎయిర్ షో.. సూపర్ షో...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.