ETV Bharat / state

కొత్త సచివాలయ నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక

author img

By

Published : Aug 28, 2019, 11:01 PM IST

హైదరాబాద్‌ ఎర్రమంజిల్​లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ ఇన్‌ చీఫ్‌ల సాంకేతిక కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందించింది.

కొత్త సచివాలయ నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక
కొత్త సచివాలయ నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక

కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ ఇన్‌చీఫ్​ల సాంకేతిక కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందించింది. ఎర్రమంజిల్ లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లకు నివేదిక అందించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఆర్అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి నేతృత్వంలో ముగ్గురుతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. సచివాలయ భవనాలు, వాటి స్థితిగతులు, ఇతర అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేసిన కమిటీ నివేదిక రూపొందించింది.

ఇదీ చూడండి :హెల్మెట్​ పెట్టుకుంటేనే జైల్లోకి...

File : TG_Hyd_50_28_Secretariat_Report_AV_3053262 From : Raghu Vardhan Note : Photos from whatsapp ( ) కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ ఇన్ చీఫ్ ల సాంకేతిక కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందించింది. ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లకు నివేదిక అందించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి నేతృత్వంలో మరో ముగ్గురు ఈఎన్సీలతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. సచివాలయ భవనాలు, వాటి స్థితిగతులు, ఇతర అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేసి సాంకేతిక కమిటీ నివేదిక రూపొందించింది. సాంకేతిక కమిటీ నివేదికను పరిశీలించి తగు సిఫారసులతో ముఖ్యమంత్రికి అందిస్తామని మంత్రివర్గ ఉపసంఘ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.