ETV Bharat / state

వరద బాధితులకు ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ ఆర్థిక సహాయం - ఉప్పుగూడలో రిలీఫ్​ కిట్ల పంపిణీ

హైదరాబాద్​ చాంద్రాయాణగుట్ట చుట్టుపక్కల ప్రాంతాల్లోని వరద బాధితులకు ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ ఆర్థిక సహాయం అందజేశారు. నియోజకవర్గంలోని ఉప్పుగూడ డివిజన్​లో 600 మంది వరద బాధితులకు వస్తువుల కిట్​ను అందించారు.

relief kit distribution by mla akbaruddin owaisi at uppuguda
వరద బాధితులకు ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ ఆర్థిక సహాయం
author img

By

Published : Oct 29, 2020, 10:57 PM IST

హైదరాబాద్​లో అకాల వర్షానికి సర్వం కోల్పోయిన వరద బాధితులకు అండగా ఉంటూ... వారికి ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ ఆర్థిక సహాయం అందజేశారు. చాంద్రాయాణగుట్ట చుట్టుపక్కల ప్రాంతాల్లోని వరద బాధితులకు సాలరే మిల్లత్​ ఎడ్యూకేషన్​ ట్రస్ట్ ద్వారా పలువురు కుటుంబాలకు అందజేశారు.

ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ఇంటి సామగ్రి, బట్టలతో ఉన్న కిట్లను అందించారు. వరద బాధితులందరికీ కిట్​ అందించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ తెలిపారు. గురువారం ఉప్పుగూడ డివిజన్​లో 600 మంది వరద బాధితులకు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి: 'ధరణి'లో స్లాట్​ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.