ETV Bharat / state

యూజీసీ నెట్​ పరీక్షల షెడ్యూల్​ విడుదల - UGC NET Exam Schedule latest news

దేశవ్యాప్తంగా నిర్వహించే యూజీసీ జాతీయ అర్హత పరీక్ష.. నెట్​ను సెప్టెంబరు 16 నుంచి 25 వరకు నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్​ను విడుదల చేసింది.

Release of UGC NET Exam Schedule
యూజీసీ నెట్​ పరీక్షల షెడ్యూల్​ విడుదల
author img

By

Published : Aug 21, 2020, 10:17 PM IST

యూజీసీ జాతీయ అర్హత పరీక్ష.. నెట్​ను సెప్టెంబరు 16 నుంచి 25 వరకు నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ నిర్ణయించింది. యూజీసీ నెట్ ఉత్తీర్ణులైన వారికి కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులుగా చేసేందుకు పనిచేసే అర్హత లభిస్తుంది.

Release of UGC NET Exam Schedule
యూజీసీ నెట్​ పరీక్షల షెడ్యూల్​ విడుదల

సెప్టెంబరు 6 నుంచి 11 వరకు దిల్లీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ఎన్​టీఏ షెడ్యూలును ప్రకటించింది. సెప్టెంబరు 7, 8 తేదీల్లో ఐసీఏఆర్ యూజీ ప్రవేశ పరీక్ష.. సెప్టెంబరు 15న ఇగ్నో ఎంబీఏ ప్రవేశాల కోసం ఓపెన్ మాట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. సెప్టెంబరు 28న ఆయూష్పీ జీ కోర్సుల్లో ప్రవేశాల కోసం.. అక్టోబరు 4న ఇగ్నో పీహెచ్​డీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్​టీఏ వెల్లడించింది.

ఇదీ చూడండి: ఖైరతాబాద్‌ ఉత్సవ సమితి చరిత్రలోనే కొత్త అధ్యాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.