ETV Bharat / state

పెట్రో ధరలు జీఎస్టీలోకి ఎందుకు తీసుకురాలేదు: రావుల - FORMERS

కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్​​పై విపక్షాలు తీవ్ర విమర్శలు. నిధుల కేటాయింపులో రాష్ట్రలను పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం.

రావుల
author img

By

Published : Feb 1, 2019, 8:16 PM IST

రావుల
బడ్జెట్​లో ఓట్ల తాయిలాలను ప్రకటించారని టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. జీఎస్టీ చాలా గొప్ప కార్యక్రమంగా అభివర్ణిస్తున్న కేంద్రం.... పెట్రోల్ , డీజిల్ ధరలను జీఎస్టీలోకి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఐదెకరాల లోపు రైతులకు 6వేల రూపాయలు ప్రకటించిన కేంద్రం.. కనీస మద్ధతు ధరని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదని మండిపడ్డారు.
undefined

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.