ETV Bharat / state

రెండ్రోజుల క్రితం ప్రగతిభవన్​లో చిరంజీవి.. అధికారులకు కరోనా​ పరీక్షలు - చిరంజీవికి కరోనా తాజా వార్తలు

హైదరాబాద్​ ప్రగతిభవన్​లో కరోనా ర్యాపిడ్​ పరీక్షలు నిర్వహించారు. సినీనటుడు చిరంజీవికి కరోనా పాజిటివ్​ వచ్చినందున ఈ పరీక్షలు చేపట్టినట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం చిరంజీవి, నాగార్జున సీఎం కేసీఆర్​ను కలిసినందున ర్యాపిడ్​ పరీక్షలు చేశారు.

rapid tests in pragathi bhavan as actor chiranjeevi tested with corona positive
రెండ్రోజుల క్రితం ప్రగతిభవన్​లో చిరంజీవి.. అధికారులకు ర్యాపిడ్​ పరీక్షలు
author img

By

Published : Nov 9, 2020, 2:25 PM IST

Updated : Nov 9, 2020, 2:56 PM IST

సినీనటుడు చిరంజీవికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ నేపథ్యంలో ప్రగతిభవన్​లో కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం ప్రగతిభవన్​కు వెళ్లిన చిరంజీవి, నాగార్జున... ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడంతో పాటు సినీపరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

rapid tests in pragathi bhavan as actor chiranjeevi tested with corona positive
సీఎం కేసీఆర్​తో నాగార్జున, చిరంజీవి (ఫైల్​ ఫొటో)

తాజాగా చిరంజీనికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రగతిభవన్​లో నేతలు, అధికారులు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఉదయం కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఎంపీ సంతోశ్​కు నెగిటివ్ వచ్చింది. మిగతా ఎవరికీ కూడా పాజిటివ్ రాలేదని అంటున్నారు.

ఇదీ చదవండిః మెగాస్టార్​ చిరంజీవికి కరోనా పాజిటివ్​

Last Updated : Nov 9, 2020, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.