ETV Bharat / state

ఆగని ఆకృత్యం... యువతిపై కీచకపర్వం! - శ్రీకాకుళంలో యువతిపై హత్యాచారం

తినటానికి బయటకు వెళ్లిన యువతిపై కీచకులు అసభ్యంగా ప్రవర్తించారు. రక్షించండని అరచినందుకు విచక్షణ మరచి కొట్టారు.

rape-attempted-on-a-young-girl-at-srikakulam-district
తాగి యువతిని చుట్టుముట్టారు... అసభ్యంగా ప్రవర్తించారు..
author img

By

Published : Dec 2, 2019, 3:09 PM IST

తాగి యువతిని చుట్టుముట్టారు... అసభ్యంగా ప్రవర్తించారు..

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై అసభ్యంగా ప్రవర్తించారు కొందరు కీచకులు. ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో​ బాధితురాలు ఇద్దరు స్నేహితులతో కలసి రూమ్​లో అద్దెకు ఉంటుంది. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో టిఫిన్ చేయడానికి బయటకు బయలుదేరింది. ఆమె రాకను గమనించిన ఓ వ్యక్తి... చేయి పట్టుకున్నాడు. నిందితుడితోపాటు అతడి ముగ్గురు స్నేహితులు... అమ్మాయిపై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కొట్టారు. బాధను భరించలేని బాధితురాలు కాపాడండి.. అంటూ కేకలు వేయగా... స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండీ: శంషాబాద్‌లో మరో దారుణం.. కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం

Intro:Ap_sklm_92_01_enginearing studentpai langika daadi_av_ap10141 శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పాలకొండ రోడ్ లో దారుణం చోటుచేసుకుంది..... ఒక యువతపై నలుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు.... జి.సిగడాం మండలం సీతంపేట గ్రామానికి చెందిన ఇలాక లలిత( 19 )బీటెక్ సెకండియర్ cse స్థానిక జిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంది.... ఈమె మారుతి నగర్ సెకండ్ లైన్ లో రూమ్ అద్దెకు తీసుకొని ఇద్దరూ ఫ్రెండ్స్ తో ఉంటుంది..... ఈరోజు నైటు ఎనిమిది నర గంటల ప్రాంతంలో టిఫిన్ చేయడానికి అని బయటకు వచ్చింది .అదే సమయంలో ఒక్కడు ఆమె చేయి పట్టుకొని బలవంతం చేశాడు..... ఇంతలో ఆమె కేకలు వేయగా అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు... యువకుడు తో పాటు యువకుడి ఫ్రెండ్స్ ఇంకొక ముగ్గురు... కలిపి అమ్మాయి పై దాడికి పాల్పడ్డారు అమ్మాయిని విచక్షణారహితంగా కొట్టారు.. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు... అమ్మాయి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది....Body:Ap_sklm_92_01_enginearing studentpai langika daadi_av_ap10141 శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పాలకొండ రోడ్ లో దారుణం చోటుచేసుకుంది..... ఒక యువతపై నలుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు.... జి.సిగడాం మండలం సీతంపేట గ్రామానికి చెందిన ఇలాక లలిత( 19 ) బీటెక్ సెకండియర్ స్థానిక జిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంది.... ఈమె మారుతి నగర్ సెకండ్ లైన్ లో రూమ్ అద్దెకు తీసుకొని ఇద్దరూ ఫ్రెండ్స్ తో ఉంటుంది..... ఈరోజు నైటు ఎనిమిది నర గంటల ప్రాంతంలో టిఫిన్ చేయడానికి అని బయటకు వచ్చింది అదే సమయంలో ఒంటరిగా వెళుతున్న ఆమెను ఒక్కడు చేయి పట్టుకొని బలవంతం చేశాడు..... ఇంతలో ఆమె కేకలు వేయగా అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.... యువకుడు తో పాటు యువకుడి ఫ్రెండ్స్ ఇంకొక ముగ్గురు... కలిపి అమ్మాయి పై దాడికి పాల్పడ్డారు అమ్మాయిని విచక్షణారహితంగా కొట్టారు. నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు... నలుగురు యువకుల పై రాజాం సిఐ సోమశేఖర్ అదుపులో తీసుకొని స్టేషన్లో ఉంచారు .Conclusion:Ap_sklm_92_01_enginearing studentpai langika daadi_av_ap10141 శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పాలకొండ రోడ్ లో దారుణం చోటుచేసుకుంది..... ఒక యువతపై నలుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు.... జి.సిగడాం మండలం సీతంపేట గ్రామానికి చెందిన ఇలాక లలిత 19 years బీటెక్ సెకండియర్ స్థానిక జిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంది.... ఈమె మారుతి నగర్ సెకండ్ లైన్ లో రూమ్ అద్దెకు తీసుకొని ఇద్దరూ ఫ్రెండ్స్ తో ఉంటుంది..... ఈరోజు నైటు ఎనిమిది నర గంటల ప్రాంతంలో టిఫిన్ చేయడానికి అని బయటకు వచ్చింది అదే సమయంలో ఒంటరిగా వెళుతున్న ఆమెను ఒక్కడు చేయి పట్టుకొని బలవంతం చేశాడు..... ఇంతలో ఆమె కేకలు వేయగా అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.... యువకుడు తో పాటు యువకుడి ఫ్రెండ్స్ ఇంకొక ముగ్గురు... కలిపి అమ్మాయి పై దాడికి పాల్పడ్డారు అమ్మాయిని విచక్షణారహితంగా కొట్టారు. నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు... నలుగురు యువకుల ను రాజాం సిఐ సోమ శేఖర్ అదుపులో తీసుకొని రాజాం స్టేషన్లో ఉంచారు. అమ్మాయి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.