ETV Bharat / state

బాలికపై అత్యాచారయత్నం.. నిందితులకు దేహశుద్ధి

సినిమా చూపిస్తామంటూ... ఓ మైనర్​ బాలికపై ఇద్దరు కిరాతకులు అత్యాచారయత్నం చేశారు. బాలిక అరుపులు విన్న స్థానికులు నిందితులకు బడితె పూజ చేశారు.

బాలికపై అత్యాచారయత్నం
author img

By

Published : Jul 21, 2019, 6:06 PM IST

హైదరాబాద్​లోని సైదాబాద్ పోలీస్​స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పదకొండేళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారయత్నం చేశారు. ఓ బూత్​బంగ్లాలో అత్యాచారానికి యత్నించగా అమ్మాయి కేకలు వేయడం వల్ల చుట్టుపక్కల వారు వచ్చి యువకులను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

సింగరేణి కాలనీకి చెందిన జైరాం, పద్మలకు ఇద్దరు సంతానం. జైరాం 6 సంవత్సరాల క్రితమే చనిపోగా... అప్పటినుంచి పద్మ మతిస్తిమితం సరిగ్గా లేదు. వారి సంతానమైన అబ్బాయి చార్మినార్ దగ్గరలో ఉన్న హాస్టల్లో చదువుతుండగా బాధిత బాలిక నాలుగో తరగతి చదువుకుంటోంది. బాలిక ఆదివారం కావడం వల్ల సింగరేణి కాలనీలో నివాసం ఉండే పెద్దమ్మ వద్దకు వచ్చింది. గుడిసె ముందు ఆడుకుంటున్న మైనర్ బాలికకు థియేటర్​లో సినిమా చూపిస్తామని మాయమాటలు చెప్పి కేతావత్ మోతిలాల్, దస్త్రూలు బండిపై తీసుకెళ్లారు. మార్గమధ్యలో ఓ పురాతన బంగ్లాలోకి తీసుకెళ్లి అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాలిక అరుపులు విన్న స్థానికులు వారిని పట్టుకుని చితకబాదారు. సంఘటన స్థలానికి చేరుకున్న సైదాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బాలికపై అత్యాచారయత్నం

ఇవీ చూడండి: శివసత్తుల పూనకాలతో హోరెత్తిన ఉజ్జయినీ

Intro:(. )

కోదాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి

కృష్ణా-గోదావరి నదుల అనుసందానికి ఇంజనీర్ పాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విద్యశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

కోదాడ పట్టణంలో 19 కోట్లతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ వ్యవస్థతోపాటు రోడ్ల విస్తరణ మరియు 11వ వార్డులో ఒక కోటీతో నిర్మించ తలపెట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ఈ ఉదయం శంకుస్థాపన చేశారు.స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ
అధికారంలోకి రాగానే విద్యుత్ సంక్షేమానికి ముగింపు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి ఇంచు భూమిని సస్యశ్యామలంగా మార్చేదుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగానికి నీరు అందించాలనేది సీఎం కేసీఆర్ తపన అని తెలిపారు. కోదాడలో ఇకపై అభివృద్ధి పరుగులు పెట్టబోతోందని రాజకీయాలకతీతంగా అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు....

Body:కెమెరా అండ్ రేపోర్టింగ్::వాసు
సెంటర్::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.