నగరంలోని సాయినగర్ కాలనీలో శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రామ్ మందిర్ రూపంలో ఉండే వినాయకుడి మండలం అందరిని ఆకట్టుుకుంటోంది. గత ఆరేళ్ల నుంచి భిన్న రూపాల్లో గణనాథుడుని ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పదకొండు రోజులు పూజాకార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసి సుమారు వెయ్యి మందికి అన్న ప్రసాదంను పంపిణీ చేస్తామన్నారు.
ఇదీ చూడండి :'ఎంపీ రంజిత్‌రెడ్డి కోళ్ల పరిశ్రమకు అక్రమ లబ్ధి '