హైదరాబాద్ కూకట్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రిలయన్స్ ఫూట్వేర్ షోరూంని సినీనటీ రకుల్ ప్రీతిసింగ్ ప్రారంభించారు. ఇక్కడ అన్ని రకాల పాదరక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. అధునాతన ఫ్యాషన్, ట్రెండింగ్ ఫుట్వేర్ ఉత్పత్తులు తనకు నచ్చుతాయని తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి అతిథిగా రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నూతన దేశీ, విదేశీ బ్రాండ్లు తమ స్టోర్లో అందుబాటులో ఉన్నాయని సీఈవో అఖిలేశ్ ప్రసాద్ అన్నారు.
ఇదీచూడండి: బాబ్రీ కేసులో కల్యాణ్సింగ్పై విచారణకు సీబీఐ సిద్ధం!