తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టారు. సీఎం వారికి కట్నం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సతీమణి శైలిమ తన సోదరునికి రాఖీ కట్టారు. కేటీఆర్ కుమార్తె అలేఖ్య... తన సోదరుడు హిమాంషుకు రాఖీ కట్టింది. బంధువుల రాకతో ప్రభగతి భవన్ సందడిగా మారింది.
ఇదీ చూడండి :అడ్వాణీకి జ్వరం... స్వాతంత్ర్య వేడుకలకు దూరం