ETV Bharat / state

అమల్లోకి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు - Employes age limit news

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అమల్లోకి వచ్చింది. ఇవాళ్టి నుంచే చట్టం అమల్లోకి వస్తున్నట్లు గెజిట్ విడుదల చేసింది.

government
తెలంగాణ ప్రభుత్వం
author img

By

Published : Mar 30, 2021, 5:38 PM IST

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అమల్లోకి వచ్చింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్టం చేసింది. గవర్నర్ ఆమోదంతో ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది.

తాజాగా చట్టం అమలు తేదీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ్టి నుంచే చట్టం అమల్లోకి వస్తున్నట్లు గెజిట్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ 61 ఏళ్ల వరకు ఉద్యోగాల్లో కొనసాగనున్నారు.

ఇదీ చూడండి: సాగర్​ సమరం: ముగిసిన నామినేషన్ల గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.