ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు వర్షం కాస్త ఊరటను కలిగించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.
ఇదీ చూడండి: రెండేళ్లుగా ఇళ్ల మధ్యే మురికి కాలువ